Login Form

Create An Account ? SignUp

signup form

Have An Account ? Login

About Us

About



About

మా మనవి

అస్మత్ ఆచార్యులు మాకు జ్ఞ్ఞాన జన్మను ప్రసాధిoచిన “శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ “స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ దండవత్ ప్రణామములు . శ్రీమాన్ వంగిపురం పవన్ కుమారాచార్యులు శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటంబంలో శ్రీమాన్ శ్రీధరాచార్యులు -శ్రీమతి సుజాతమ్మ దంపతుల సంతానంగా జన్మించారు. శ్రీ జీయర్ స్వామి వారి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వేద విశ్వ విద్యాలయం(సీతానగరం ) లో కృష్ణయజుర్వేదం,శ్రీ పాంచరాత్ర ఆగమం,సాంప్రదాయ రహస్యములు అధ్యయనం చేసి ఉన్నారు .తమిళనాడు రాష్ట్రం మద్రాస్ వాస్తవ్యులు అయిన సుప్రసిద్ధ జ్యోతిష్య పండితులైన "శ్రీమాన్ రామదాసు "గారి వద్ద రత్న శాస్త్రం,వాస్తు శాస్త్రాలని అధ్యయనం చేసి జ్యోతిష్య శాస్త్రం లో పట్టా ని పొందారు. ప్రసిద్ధ శ్రీ వైష్ణవ ఆచార్యులచే శ్రీరంగ క్షేత్రం లో "శ్రీ హనుమత్ "మంత్రోపదేశం పొంది హనుమదుపాసకులుగా సిద్ధిని పొందిన వారు. సుప్రసిద్ధ జ్యోతిష్య పండితులవద్ద జ్యోతిష్య శాస్ర మెళుకువలు ,వాస్తు రహస్యములు ,రత్నశాస్రమును అధ్యయనము చేసారు."జ్యోతిష్యవిద్వన్మణి "అనే బిరుదుని పొంది "శ్రీ హనుమాన్ జ్యోతిర్నిలయం "అనే కే0ద్రమును స్థాపించి సంప్రదాయ ప్రచారం ,గోసేవ ,జ్యోతిష్య సలహాలు ,సూచనలు ,జాతకచక్ర గణoకములు పరిశీలిసత్తు తగు సూచనలు ,సలహాలు అందిస్తూ ఉన్నారు ..ఇదియే కాక"ఇండియన్ అబ్రాడ్ వేదిక్ సర్వీస్ సెంటర్ "అనే సంస్థ ను స్థాపించి అనేక దేశములలో కుంబాభిషేకములు ,స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములు ,వైదిక ఙ్ఞాన యజ్ఞములు నిర్వహిస్తునారు . ది .

ఇప్పటి వరకు సుమారు 14 దేశములో కార్యక్రమములు నిర్వహిoచి ఉన్నారు .బహ్రయిన్ ,దుబాయ్ ,మయాన్మార్,ఆస్ట్రేలియా ,థాయిలాండ్ ,ఆఫ్రికా ,శ్రీ లంక ,లక్షదీవు ఐస్లాండ్ ,అండమాన్ నికోబర్ ఐలాండ్ ,బై ఐలాండ్ , యూ స్ ఏ ఈ దేశాలలో వైదిక కార్యక్రమములు నిర్వహిచాoరు.మయాన్మార్ దేశం మాoడాలి రాష్టం లో స్వర్ణ కంకణ సన్మానం ,బహ్రయిన్ దేశములో పండిత రత్న పురస్కారం పొంది ఉన్నారు . ప్రస్తుతం శ్రీ హనుమాన్ జ్యోతిర్నిలయం నందు క్షుణముగా వైదికవిద్యను అబ్యసించిన 15 మంది ఆగమవేద పండితులను ఒక గ్రూపుగా ఉంది.విదేశాల వీసాలను కలిగి ఉండిన వైదిక పండితుల ద్వారా వైదిక కార్యక్రమాలనిర్వహిస్థుంది .

Asmat professors have bestowed on us the birth of knowledge “Sreesreesree Tridandi Chinna Srimannarayana Ramanuja Jiyar” Sastanga Dandavat Pranamas to the feet of Swami. Mr. Vangipuram Pawan Kumaracharya was born in a traditional family of Sri Vaishnavas to Mr. Sridharacharya and Mrs. Sujatamma. Shri Jiyar Swami studied the Krishnayajurveda, the arrival of Sri Pancharatra and traditional mysteries at their Jiyar Educational Trust Vedic University (Sitanagaram). . He studied Ratna Shastra and Vastu Shastra with the famous astrologer "Mr. Ramadasu" from Madras, Tamil Nadu and obtained a degree in Astrology. Those who received the mantra "Sri Hanumat" in the Sriranga Kshetra by the famous Sri Vaishnava Acharyas and attained Siddhi as Hanuman devotees.