Login Form

Create An Account ? SignUp

signup form

Have An Account ? Login

services

Service

Birth Journal

Appointment
Service

crystal ball

Appointment
Service

kundli dosh

Appointment
Service

year analysis

Appointment
Service

Marriage Matching

Appointment
Service

Muhurthamulu

Appointment

జాతక చక్రం -ఉపయోగం

జ్యోతి అనగా "వెలుగు"జ్యోతిష్యశాస్రం ద్వారా జాతక చక్రం ప్రకటితమవుతుంది .పుట్టుక నుడి జీవిత చివర సమయం వరకు జాతకం యెక్క ఉపయోగం తప్పక ఉండ గలదు .జీవిత ములో వచ్చే అనేక సమస్య లు ,విద్య ,వివాహం ,వ్యాపారం ,కుటుంబం ,కలహాలు ,విదేశీ యానం మళ్లుకొని అనేక సమస్య లు నిత్యజీవిత ములో ఎదురుకోవలిసిన అవసరం ఉండి .ఈ మానవ జీవిత ములో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అంటారు మన పూర్వికులు .కానీ అందు పరిశోoధిచిన పండితుని సలహా సూచన సులభ సూక్ష్మ పరిష్కారం కాగలదు .జీవితానికి వెలుగు దీపిక జాతకం . జాతకములో ప్రతిపాదిoపబడిన ప్రతి విషయం సనాతన భారతీయ జ్యోతిష్య శాస్రం ద్వారా తెలుపబడినవి మాత్రమే ,ఎవ్వరు స్వంతముగా రాయటం జరగదు .జాతకుడు ఇచ్చిన జనన వివరములు ద్వారా మాత్రమే ఏది తెల్పబడును . ముఖ్యమైన విషయం :జాతకం లో ఉన్న ప్రతి కుండలి ,వివరములు నిష్ణాతుడైన పండితుని ద్వారా మాత్రమే తెలుసుకోవాలి .మనకు ఉన్న చిన్న పరిజ్ఞానంతో జాతకాన్ని చదివి అనేక అపోహలకు గురి కాకూడదు .ఇది గమనించగలరు . "మంచి ఆలోచనలకు ,కార్య విజయానికి ,తగు సమయములో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ,ఈ మన జీవితచక్రం నికి "జాతకచక్రం "తోడ్పడును ".